రాజవరం జనసేన గ్రామకమిటిని ప్రకటన

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, రాజవరంలో ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు ఆదేశాలతో మండలాద్యక్షులు తోట రవి సారద్యంలో గ్రామకమిటీని ప్రకటించడం జరిగింది. అద్యక్షులుగా అనంతల శ్రీను, ఉపాద్యక్షుడిగా గర్శకూటి నర్శిహారావు, ప్రధానకార్యదర్శులుగా వాడపల్లి అంజిబాబు, చిన్నంశెట్టి కిరణ్‌ చాపల శ్రీనివాస్‌లను పత్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదేపల్లి శ్రీనివాస్ ఏపూరి సతీష్‌, సోడిపిండి సుభ్రమణ్యం, అప్పన ప్రసాద్‌, దారారపు మదు. అల్లం రాజు, కోనా కుమార్‌, కోనా రాజ్‌కుమార్‌ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.