జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అను శ్రీ సత్యనారాయణ

రాజమండ్రి అర్బన్, స్థానిక 36వ డివిజన్లో 76వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వెడుకలు జనసేన పార్టీ తూ.గో. జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, వార్డు నాయకులు బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా వందనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించి అనంతరం అనుశ్రీ చేతుల మీదగా జండా వందనం చేశారు. స్థానిక ప్రజానీకానికి అను శ్రీ సత్యనారాయణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. అనంతరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు గెడ్డం రాజు, సాయిరాం, సిరిగానేడి ధనరాజు, బాసరమణి దుర్గాప్రసాద్, ముంగండ భీమరాజు, కుంది రాము, ఖన్నా, చిందా కేదరి, సందీప్, బాసిన కోటేశ్వరరావు, కొండపల్లి సురేష్, నంగిన శ్రీను, బొడ్డపు స్వామి, అబ్బాయి, వంశీ కృష్ణ, సాయి, చోడే శివ కుమార్, ఎలక్ట్రికల్ శివ, దమ్ము నాగసాయి, అనిల్ కుమార్,
వీర మహిళలు శ్యామ్ సంధ్య, అడ్డగర్లచిన్నారి, చిలకమ్మా, స్వీటీ,
రవి కుమారి, నాగేశ్వరి, మరియు జనసేన సిటీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *