Nellore: కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకున్న జనసేనపార్టీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ

నెల్లూరు కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరిస్తూ జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మంచికంటి శ్యామ్ గారు, పాల్గొన్నారు