కాప్రా డివిజన్ జనసేన కమిటీ నియామకం

తెలంగాణ రాష్ట్రం ఉప్పల్ నియోజకవర్గం జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, విలువలను, పార్టీ సిద్ధాంతాలను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తీసుకు వెళ్లి బూత్ స్థాయిలో బలోపేతం చేయడం కోసం రాష్ట్ర నాయకుల సూచనల మేరకు కాప్రా డివిజన్ కమిటీని నియమించడం జరిగిందని ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జి నిహారిక నాయుడు తెలిపారు.