తాడుర్ మండల జనసేన నూతన కమిటీని నియామకం

గర్ కర్నూల్ నియోజకవర్గం: తాడుర్ జనసేన మండల నూతన కమిటీని జనసేన తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్
వంగ లక్ష్మణ్ గౌడ్ బుధవారం ప్రకటించారు. కమిటీలో తాడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షునిగా ఎన్నిపోతుల భాస్కర్ ను నియమించడం జరిగింది.