జయశంకర్ సార్ కు జనసేన ఘననివాళి

రామగుండం: తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి నాలుగు కోట్ల ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన సిద్ధాంతకర్త, జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో వారిని స్మరించుకొని ఘన నివాళులు అర్పించారు.