రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆరంకోటి అచ్యుతానంద్

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యకమాల నిర్వాహణ కమిటీకి నియమితులైన ఆరంకోటి అచ్యుతానంద్, నేల శివ గురువారం రాత్రి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.