ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డిపై విరుచుకుపడ్డ అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: పామిడి మండలంలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక వైస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి గారు గెలిచిన నాటినుంచి దోచుకోవడమే తప్ప నియోజకవర్గ ప్రజలకు పెద్దగా వరిగింది ఏమి లేదని, అన్నీ భూకబ్జాలు, ఇసుక దందా, లాండ్ మాఫియా ఇలా అనేక రకాలుగా ప్రజలను దోచుకొని తమ ఆస్తులు పెంచుకోవడమే సరిపోయిందని, మరియు ఎమ్మెల్యే కుమార్తె శ్రీమతి నైరుతి రెడ్డి & పామిడి వీర మీద విరుచుకుపడ్డారు.