రైతులకు అండగా ఆత్మకూరు జనసేన

ఆత్మకూరు, పంట నష్టపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బాధితులకు నష్ట పరిహారం అందించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో రోడ్డు ర్యాలీ మరియు ధర్నా నిర్వహించిన ఆత్మకూరు జనసేన. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.