బాబూ జగ్జీవన్ రామ్ జయంతి – ఘన నివాళులు
కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటీసి మోటూరి కనక దుర్గ, పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వర రావు అమలాపురం బుద్ధ విహర్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-05-at-4.58.42-PM-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-05-at-4.58.41-PM-768x1024.jpeg)