బొడ్లంక గ్రామంలో బాబు స్యూరిటి భవిష్యత్ గ్యారంటీ

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, మారేడు మిల్లి మండలంలో గల చావడి కోట పంచాయితీ బొడ్లంక గ్రామంలో బాబు స్యూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మారేడు మిల్లి మండల క్లస్టర్ ఇంచార్జి డా. పల్లాల రాజ్ కుమార్ రెడ్డి మారేడుమిల్లి జనసేన మండల అధ్యక్షులు మళ్ల దుర్గాప్రసాద్, తెలుగు దేశం పార్టీ మారేడు మిల్లి మండల అధ్యక్షులు గురుకు శేషు కుమార్, ఉపాధ్యక్షులు కర్రి సన్యాసి రెడ్డి, చావడికోట సర్పంచ్ సాదల ప్రేమ కుమార్ రెడ్డి, ఎక్స్ ఎంపీపీ పల్లాల లక్ష్మి భూపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ముర్ల కనక భూషణం, తెలుగు యువత అద్యక్షులు మండ రత్నాజీ, టీడీపి మండల కో ఆర్డినేటర్ పాము రాంబాబు, సాదల రవీంద్రా రెడ్డి, జన సేన యూత్ అద్యక్షులు పి.వాసు దేవ రెడ్డి, పల్లాల మంగమ్మ, తెలుగు దేశం పార్టీ మరియు జనసేన మండల నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది.