జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన బైరపోగు సాంబశివుడు

కొల్లాపూర్ నియోజకవర్గం: చిన్నంబాయి, కోడేరు, కొల్లాపూర్ మండల జనసేన నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ బైరపోగు సాంబశివుడు శనివారం సమావేశమై జనసేన పార్టీ భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించారు.