జనసేన పార్టీ మెంబర్ పెళ్లికి హాజరైన పితాని బాలకృష్ణ

జనసేన పార్టీ పిఎసి సభ్యులు ముమ్మడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ క్రాప గ్రామపంచాయతీ ఒకటవ వార్డు జనసేన పార్టీ మెంబర్ బొబ్బిలి కన్వే స్వర స్వామి వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్య్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు హాజరయ్యారు.