అక్కిరి నరేష్ కి యాక్సిడెంట్ పాలసీ చెక్కు అందజేసిన బండ్రెడ్డి రామకృష్ణ

పెనమలూరు: సోమవారం జనసేన క్రియాశీలక సభ్యుడు అక్కిరి నరేష్ కి జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ చేతుల మీద యనమలకుదురు డొంక రోడ్డు పెనమలూరు నియోజకవర్గం లో యాక్సిడెంట్ పాలసీ చెక్కు అందించడం జరిగినది. ఇందులో జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగినది.