పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

అద్దిరెడ్డి బాబిని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం, శ్రీ కృష్ణపట్నం గ్రామ వాస్తవ్యుడైన అద్దిరెడ్డి గోవింద్ గత కొద్ది కాలంగా కనిపించడం లేదు. ఎక్కడి వెళ్ళారో ఏమయ్యారో అని అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన వివరాలను తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీ కృష్ణపట్నంలోని అద్దిరెడ్డి గోవింద్ గృహానికి వెళ్లి ఆయన కుమారుడైన అద్దిరెడ్డి బాబిని కలిసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. జనసేన శ్రేణులకు సంఘటన వివరాలను పంపించి అతని ఆచూకీ తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు, గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను, అడ్డాల దొర, మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు శ్రీకృష్ణపట్నం జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

కోలా బుచ్చిరాజు కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం శ్రీ కృష్ణపట్నం గ్రామ 6వ వార్డు మెంబర్ కోలా బుచ్చిరాజు కుమారుడు అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నాడు. గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీ కృష్ణపట్నం గ్రామంలోని బుచ్చిరాజు గృహానికి వెళ్లి వారి కుమారుడిని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు, గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను, అడ్డాల దొర,మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు శ్రీకృష్ణపట్నం జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

గాదంశెట్టి నాగుని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం శ్రీ కృష్ణపట్నం గ్రామ వాస్తవ్యుడైన గాదంశెట్టి నాగు 24 గంటల నొప్పి వలన ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీ కృష్ణపట్నం గ్రామంలోని నాగు గృహానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు,గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను, అడ్డాల దొర,మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు శ్రీకృష్ణపట్నం జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

వెలుసూరి సత్యనారాయణని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం శ్రీకృష్ణపట్నం గ్రామ వాస్తవ్యుడైన వెలుసూరి సత్యనారాయణ ఆక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్నారు. గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీ కృష్ణపట్నం గ్రామంలోని సత్యనారాయణ గృహానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు, గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను, అడ్డాల దొర,మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు శ్రీకృష్ణపట్నం జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

కట్టు అర్జున్ ని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం శ్రీకృష్ణపట్నం గ్రామ వాస్తవ్యుడైన కట్టు అర్జున్ ఆక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్నారు. గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీ కృష్ణపట్నం గ్రామం లోని అర్జున్ గృహానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు, గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను, అడ్డాల దొర, మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు శ్రీకృష్ణపట్నం జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

తోట బాబిని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గం శ్రీకృష్ణపట్నం గ్రామ వాస్తవ్యుడైన తోట బాబి ఆక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్నారు. గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీకృష్ణపట్నం గ్రామంలోని అర్జున్ గృహానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం, దొడ్డ రాంబాబు, సుంకర కృష్ణ, కోలా రాము, కమిడి సత్తిబాబు, గాలి రాజు, సుంకర సీతారాం, కోలా బుచ్చిరాజు, కొట్టు ప్రసాద్, పెరుమాళ్ళ శ్రీను, గాదంశెట్టి శ్రీను, అడ్డాల దొర, మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ మరియు శ్రీకృష్ణపట్నం జనసేన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరి గాంధీని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామ వాస్తవ్యులు చిలుకూరి గాంధీ హార్ట్ స్ట్రోక్ కారణంగా రాజమహేంద్రవరం కమలాకర్ హాస్పిటల్ నుందు చికిత్స పొందుతున్నారు. భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ హాస్పిటల్ కి వెళ్ళి గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పి, గాంధీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుల్లింకల లోవరాజు, మదిరెడ్డి బాబులు, దేవన దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.