అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి బత్తుల వెంకటలక్ష్మి ఆర్థిక సహాయం

రాజానగరం మండలం, పాలచర్ల గ్రామానికి చెందిన ముత్యం వెంకటేసులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పి.. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది…, ఈ కార్యక్రమంలో వారి వెంత సూరపరెడ్డి రాజారావు, కొత్తపెళ్లి బుజ్జి, బుద్దాల అర్జున్, రావిపాటి సాయిబాబు, రాగిపాటి శ్రీను, పిల్లా సాయి, బద్రి లోకేష్, పూసల మురళి, బోయిన భార్గవ్, పేకేటి పండు, తేతినేని వీరబాబు, మద్దిరెడ్డి బాబులు, అడ్డాల దొరబాబు, బోయిడి వెంకటేష్, ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.