డయాలసిస్ సెంటర్‌కు కోటి రూపాయలు కేటాయించమని కలెక్టర్ కు వినతి పంపించిన పవన్ కళ్యాణ్

మంగళగిరి: రాజోలు నియొజకవర్గం లో డయాలసిస్ సెంటర్‌కు కోటి రూపాయలు కేటాయించమని డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు వినతి పంపించిన జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్.