వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దుర్ఘంకృష్ణ

అన్నమయ్యజిల్లా, రాయచోటి, కడప రహదారి టోల్ ప్లాజా దగ్గర ఉన్న బండపల్లి గ్రామ పరిధిలో ప్రేమాలయం (వృద్ధాశ్రమం)లో ఉంటున్న 98 మంది వృద్ధులకు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం, తాటిగుంట గ్రామపంచాయతీ మట్లినాగినివారిపల్లి కి చెందిన బీసీ లీడర్ దుర్ఘంకృష్ణ మొదటి కుమారుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా.. వారి కుటుంబ సభ్యులు తో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం సిబ్బంది, కోర్డినేటర్ ఏవీ సుబ్బయ్య, మేనేజర్ దేవనంద, బీసీ లీడర్ ఎం.రమణయ్య తో కలిసి పాల్గొనడం జరిగింది…!