కండాపు వెంకట్ రమణ నాయుడుతో గర్భాన మర్యాదపూర్వక భేటీ

పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులు గర్భాన సత్తిబాబు శుక్రవారం వీరఘట్టం మండలం సీనియర్ నాయుకులు పార్టీలతో సంబంధం లేకుండా ఎవ్వరికి ఎలాంటి సమస్య ఉన్నా గానీ నేను ఉన్నాను అనే మంచి నాయుకులు మాజీ జడ్పీటీసీ లీడర్ కండాపు వెంకట్ రమణ నాయుడు ని కలవడం జరిగింది. జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరుకు సీనియర్ నాయుకులనీ.. ప్రజారాజ్యం లీడర్స్ నీ కలవమని చెప్పడంతో.. మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ, పాలకొండ పట్టణ నాయుకులు గొర్రిల మన్మధ, వండానా సాయికిరణ్, సతీవాడ వెంకట్ రమణ, డొంక శివ, గర్భపు నరేంద్ర, భాను పాల్గున్నారు.