అర్ధవీడు మండలంలో పర్యటించిన బెల్లంకొండ సాయిబాబు

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజక వర్గం, అర్ధవీడు మండలంలో.. వెలగలయపాయ, బిమ్మిలింగం, గన్నేపళ్లి గ్రామాలలో గిద్దలూరు జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు పర్యటించారు.. ఈ క్రమంలో.. వెలగలపాయ గ్రామంలో ఇటీవల మరణించిన జనసేన నాయకులు జూటూరి బాదరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, రాచర్ల మండలం జనసేన సీనియర్ నాయకులు సిద్ధం వెంకటేశ్వర్లు, గన్నేపల్లి గ్రామం జనసేన నాయకులు వీరనాల గోపాల్, శివకేశవ, రామకృష్ణ , చెన్నకేశవులు రంగాపురం గ్రామం రాజ నాయక్, రాజు కృష్ణ, జక్కుల రమేష్, బియ్యల తేజ, చెల్లే వేంకటేశ్వర్లు, తారక్, రాజేంద్ర, బియ్యాల రవి, బాలేశ్వరారావు, రామచంద్రుడు తదితులు పాల్గొన్నారు.