కౌలు రైతు భరోసా యాత్ర కు భోగిరెడ్డి కొండబాబు లక్ష విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మరియు గతంలో జనసేన పార్టీ తరఫున కరప మండల జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన భోగిరెడ్డి కొండబాబు లక్ష రూపాయలు విరాళాన్ని గల చెక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్చార్జి పంతం నానాజీ చేతులు మీదుగా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కు జిల్లా కార్యవర్గం సమావేశంలో అందజేయడం జరిగింది.