జనసేనాని జన్మదినాన బొబ్బిలిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం బొబ్బిలిలో బొబ్బిలి బలిజిపేట రోడ్ లో బ్యాంకు అఫ్ బరోడా దగ్గర బిల్డింగ్ లో బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, ఎవేర్ ఫౌండేషన్ చైర్మన్ పెద్దింటి మనోజ్ కుమార్ (బాబీ), రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసేన సీనియర్ నాయకులు బలగ ఆదిత్య కుమార్, టౌన్ వైడ్ మెగా ఫ్యామిలీ ప్రెసిడెంట్ మరియు జనసేన సీనియర్ నాయకులు లంక రమేష్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది.