టిడిపి చేపట్టిన రాష్ట్ర బంద్ కు బొబ్బిలి జనసేన మద్దతు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ జనసేన నాయకులు శాంతియుతంగా బొబ్బిలిలో బంద్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మద్దతుగా బంద్ లో పాల్గొన్న బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు జనసైనుకులు.