ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

పలమనేరు నియోజకవర్గం: పెద్ద పంజణీ మండలం, కోగిలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లు జాబితాలో సవరణలు, చేర్పులు, మార్పులు గురించి పెద్ద పంజాణీ మండల ఎం.ఆర్.ఓ వివిధ పార్టీల నాయకులతో చర్చించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్ద పంజణీ మండల నాయకులు సవరం పవన్ కుమార్ రాయల్ మరియు రెడ్డి బాల శివ వివిధ పార్టీల బి.ఎల్.ఏ లు పాల్గొన్నారు.