బొక్కా సాయిబాబును పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామానికి చెందిన బొక్కా సాయిబాబు అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ అమలాపురం నందు చికిత్స పొందుతున్నారు. వారిని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుద్దటి విజయ్, అరిగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.