ఉగాది వేడుకలలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా జనసేన – తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పురోహితుల వేదమంత్రాలతో ఆశీర్వాదాలు తీసుకున్నారు.