వరద బాధితులకు బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ మంగళ వారం వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వర రావు, వాతాడి కనకరాజు, బందెల రవీంద్రబాబు, వలవల నాని, ఆకనచంద్రశేఖర్, జక్కం బాబ్జి, ఆకుల వెంకటస్వామి, గంటా కృష్ణ తోట నాని, పెమ్మాడి కిరణ్, భారతిసురేష్, బొమ్మిడిసూర్య కుమారి కృష్ణమూర్తి, తోట అరుణ, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ వడ్డి ఆకేశ్, ఒడుగు ఏసు, పోలిశెట్టి సాంబ,పులి భుజంగరావు, గ్రంధి నాని, ఇంటి మురళి, గణేష్న శ్రీరామ్, పసుపులేటి అభినవ్, అడ్డాల బాబి మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.