ఏటిగట్టును పరిశీలించి, తీరప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం పట్టణం, పొన్నపల్లిలో కొత్తగా కట్టిన గోదావరి ఏటిగట్టు కొట్టుకుపోయిన కారణంగా ఘటనా స్థలానికి చేరుకుని ఏటి గట్టును పరిశీలించి తీరప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పిన నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.