అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన బొంతు

రాజోలు నియోజకవర్గం: సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మలికిపురం భూపతి వారి పేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ముస్కుడి నరసింహ స్వామి, ముప్పర్తి నాని ప్రసాద్, మేడిచర్ల అబ్బులు, తోట త్రిమూర్తులు, ముత్యాల కరుణ్, వీరా వెంకట్, దొమ్మేటి సత్యనారాయణ, నేతల రవి తదితరులు పాల్గిన్నారు.