7వ రోజు 83 గ్రామాల్లో ఒకేసారి 20000 మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేసిన బత్తుల

  • రాఘవపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్స్ పంపిణీ

రాజానగరం, కోరుకొండ మండలం, రాఘవపురం గ్రామంలో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉపాధి హామీ కూలీలకు జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి చల్లని మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రత వలన ఇబ్బంది పడుతున్న మా లాంటి వారికి చల్లని మజ్జిగ పాకెట్స్ అందించి ఎండ తీవ్రత నుండి కాస్త ఉపశమనం కలిగిస్తున్న బత్తుల దంపతులకు ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నిర్విరామంగా కొనసాగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం గురువారం 83 గ్రామాల్లో ఒకేసారి 20000 పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • బొలెద్దుపాలెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్స్ పంపిణీ

రాజానగరం, కోరుకొండ మండలం, బొలెద్దుపాలెం గ్రామంలో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉపాధి హామీ కూలీలకు జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి చల్లని మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రత వలన ఇబ్బంది పడుతున్న మా లాంటి వారికి చల్లని మజ్జిగ పాకెట్స్ అందించి ఎండ తీవ్రత నుండి కాస్త ఉపశమనం కలిగిస్తున్న బత్తుల దంపతులకు ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • నర్సాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్స్ పంపిణీ

రాజానగరం, కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామంలో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉపాధి హామీ కూలీలకు జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి చల్లని మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రత వలన ఇబ్బంది పడుతున్న మా లాంటి వారికి చల్లని మజ్జిగ పాకెట్స్ అందించి ఎండ తీవ్రత నుండి కాస్త ఉపశమనం కలిగిస్తున్న బత్తుల దంపతులకు ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.