కబడ్డీ క్రీడాకారులకు జెర్సీలను స్పాన్సర్ చేసిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో కబడ్డీ క్రీడాకారులకు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు కబడ్డీ జెర్సీలను స్పాన్సర్ చేసి ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అందజేశారు.