ఘనంగా బోరుపోతు పుట్టినరోజు వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం: ముప్పాళ్ళ మండలం, తొండపి గ్రామంలో జరిగిన బోరుపోతు పుట్టినరోజు వేడుకలలో శుక్రవారం సత్తనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది.