హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలం, యర్రవరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలలో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబు, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా యర్రవరం గ్రామం జనసేన పార్టీ జనసైనికులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉదయం, సాయంత్రం పెద్దఎత్తున మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క జన సైనికులకు యర్రవరం జనసేన తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-05-27-at-3.48.09-PM-1024x462.jpeg
This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-05-27-at-3.48.08-PM-2-1024x768.jpeg