గుత్తి పట్టణంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

గుత్తి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో గాఢనిద్రలో ఉన్న సీఎంని మేల్కొల్పేఎందుకు గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణంలోని రహదారుల దుస్థితిని తెలియజేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది.