బి.వి.ఆర్ అభయం – బి.ఆర్.కె విజయం

భవిష్యత్తుకు, భద్రతకు, భరోసాకు వారధి – బొడ్డు పిలుపు- బత్తుల గెలుపు

రెండు శక్తులు ఒక్కటిగా కలిసిన జెండా – రాజానగరం సమగ్రాభివృద్దే అజెండా!

ఇద్దరూ ఇద్దరే

భవిష్యత్తుకు.. భద్రతకు.. భరోసాకు వారధి.. ఈ “బొడ్డు పిలుపు”- “బత్తుల గెలుపు” నినాదం!

ప్రగతి దారిలో గత తప్పి, అరాచకం, అవినీతి తో పెట్రేగిపోతున్న రాష్ట్రాన్ని, రాజానగరం నియోజకవర్గాన్ని మళ్లీ సిరులు బాట పట్టించి, అభివృద్ధి, సంక్షేమం వైపు మళ్ళించేందుకు ఒక్కటైన “బొడ్డు & బత్తుల” నాయకత్వం..!

పొత్తు ధర్మాన్ని 100% పాటిస్తూ.. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కూటమి లక్ష్యాన్ని నెరవేర్చేలా… రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గాన్ని చక్కటి సమన్వయంతో, ప్రణాళిక బద్దంగా.. ఆదర్శ నియోజవర్గంగా తీసుకెళ్లడంలో స్నేహపూర్వకం గా విజయవంతం అవుతున్న బొడ్డు & బత్తుల నాయకత్వం..

క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటన చేస్తూ.. రాజానగరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో బొడ్డు ఆధ్వర్యంలో “బత్తుల” ఆత్మీయ కలయిక

కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ & రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం-బిజెపి-పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి పొత్తు దర్మం పాటిస్తూ.. తెలుగుదేశం -బిజెపి -జనసేన గ్రామ నాయకుల మధ్య సమన్వయం గురించి, జరిగే ఎన్నికల గురించి పలు సూచనలు & సలహాలు తీసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామంలో.. తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ & రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో.. గ్రామ తెలుగుదేశం-బిజెపి-పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి, పొత్తుధర్మం పాటిస్తూ తెలుగుదేశం -బిజెపి -జనసేన గ్రామ నాయకుల మధ్య సమన్వయం కుదిరించి, జరిగే ఎన్నికల గురించి పలు సూచనలు & సలహాలు తీసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి “బత్తుల బలరామకృష్ణ”. అనంతరం కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ &రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం-బిజెపి-పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి, పొత్తుధర్మం పాటిస్తూ.. తెలుగుదేశం -బిజెపి -జనసేన గ్రామ నాయకుల మధ్య సమన్వయం కుదిరించి, జరిగే ఎన్నికల గురించి పలు సూచనలు & సలహాలు తీసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి “బత్తుల బలరామకృష్ణ”. అనంతరం కోరుకొండ మండలం, రాఘవపురం గ్రామంలో.. తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ & రాష్ట్ర కార్యదర్శి “బొడ్డు వెంకటరమణ చౌదరి” గారి ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం-బిజెపి-పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి, పొత్తుధర్మం పాటిస్తూ, తెలుగుదేశం -బిజెపి -జనసేన గ్రామ నాయకుల మధ్య సమన్వయం కుదిరించి, జరిగే ఎన్నికల గురించి పలు సూచనలు & సలహాలు తీసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి “బత్తుల బలరామకృష్ణ”. అనంతరం కోరుకొండ మండలం,కోటి గ్రామంలో తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ & రాష్ట్ర కార్యదర్శి శ్రీ “బొడ్డు వెంకటరమణ చౌదరి” ఆధ్వర్యంలో, గ్రామ తెలుగుదేశం-బిజెపి-పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి, పొత్తుధర్మం పాటిస్తూ, తెలుగుదేశం -బిజెపి -జనసేన గ్రామ నాయకుల మధ్య సమన్వయం కుదిరించి, జరిగే ఎన్నికల గురించి పలు సూచనలు & సలహాలు తీసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి “బత్తుల బలరామకృష్ణ”. కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో తెలుగుదేశం రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ & రాష్ట్ర కార్యదర్శి “బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం-బిజెపి-పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి, పొత్తుధర్మం పాటిస్తూ.. తెలుగుదేశం -బిజెపి -జనసేన గ్రామ నాయకుల మధ్య సమన్వయం కుదిరించి, జరిగే ఎన్నికల గురించి పలు సూచనలు & సలహాలు తీసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి “బత్తుల బలరామకృష్ణ”. రాజానగరం నియోజకవర్గంలో జనసేన-బిజెపి-టిడిపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి “బత్తుల” గెలుపుని అడ్డుకోవడం ఎవరి తరం కాదు, అందరి నోటా ఒకటే మాట..”బొడ్డు పిలుపు -బత్తుల గెలుపు” అనే నినాదం మారు మ్రోగుతుంది. ఈ కార్యక్రమంలో వారి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, బిజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.