సి.యస్.పురం జనసేన ఆత్మీయ సమావేశం

కనిగిరి నియోజకవర్గం, సి.యస్.పురం మండలం జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి నాగరాజు విచ్చేసి పార్టీ బలోపేతం గురించి కార్యకర్తల వద్ద నుండి తగు సలహాలు సూచనలు తీసుకొని వారికి పార్టీ బలోపేతం దిశగా ఎలా కార్యాచరణ చేయాలని సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ ట్రస్ట్ ప్రకాశం జిల్లా అడ్మిన్ కొంకాల రామ్మోహన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, లాయర్ అనిల్, ఉల్లిపాయల సుబ్బారాయుడు, పోర్లా రాంబాబు, సంగిశెట్టి వెంకట్రావు, రాజా, సంగిశెట్టి సురేష్, తోట బాబు, సాయి, వెంకట్రావు, శ్రీను, ఊస శీను, నారాయణ, ప్రసాదు, సుబ్బారావు, వరాలు, శివ, రాము, తిరుపతయ్య, అభి లక్షి, బండారు కళ్యాణ్ బాబు, మన్నేపల్లి కళ్యాణ, గురు శంకర్, మధు రవీంద్ర జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.