పవన్ కళ్యాణ్ నుండి నియామక పత్రం అందుకున్న చాగంటి

మంగళగిరి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుండి జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన చాగంటి మురళీకృష్ణ నియామక పత్రం అందుకున్నారు. శుక్రవారం మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తలు, ముఖ్యుల సమావేశంలో మురళీకృష్ణ ఈ పత్రాన్నందుకున్నారు.