జనసేన ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం

కోనసీమ జిల్లా, అమలాపురం, మొల్ల ముస్తఫా మస్జిద్ ఎదురుగా మెయిన్ రోడ్డు అమలాపురం జనసేన ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో జానీ భాష చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ బషీర్ ముస్లిం, జనసైనికులు షేక్ కరీముల్లా బాబా, మహమ్మద్ షఫీ భాషా మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.