జనసేన జెండా ఆవిష్కరణకు ఆహ్వానం పలికిన సయ్యద్ నాగుర్ వలి

సత్తెనపల్లి నియోజకవర్గం: ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు నకరికల్లు మండలం చాగల్లు గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది కావున ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల, గ్రామ కమిటీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామని నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.