నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చెట్టి అనంద్

తెనాలి, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, యంగ్ అండ్ డైనమిక్ నాయకులు చెట్టి ఆనంద్ మనోహర్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే అల్లూరి జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి కావలిసిన అంశాలపై చర్చించడం జరిగింది.