“నాడు – నేడు” కార్యక్రమంలో స్కూల్ పనులను పరిశీలించిన పిల్లా సునితసూర్యనారాయణ

పిఠాపురం, పిఠాపురం మండలం కందరడా గ్రామం ఎంపీపీ స్కూల్ కి జనసేన కందరడా ఎంపీటీసీ పిల్లా సునితసూర్యనారాయణ (దినేష్) వెళ్లి “నాడు – నేడు” కార్యక్రమంలో స్కూల్ పనులను మరియు వాటికి సంబంధించిన అకౌంట్స్ ను చెక్ చేయటం జరిగింది. నిధులను సక్రమంగా ఉపయోగించాలని, త్వరత్వరగా పూర్తి చేయాలని స్కూల్ హెడ్ మాస్టర్ ని కోరడం జరిగింది.