ఎన్.డి.ఏ కూటమికి మద్దతుగా చిల్లపల్లి ప్రచారం

  • పవన్ కళ్యాణ్ పిలుపు – సైకిల్ గెలుపు

మంగళగిరి: టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ గెలుపును కాంక్షిస్తూ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.