క్యాలెండర్ ను ఆవిష్కరించిన చిల్లపల్లి

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో దుర్గా భవాని భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.