చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, రామేశ్వరం గ్రామానికి చెందిన ఎన్నారై కేసరి త్రిమూర్తులు మరియు అరవపాలెం గ్రామ వాస్తువులు కీర్తిశేషులు వులిశెట్టి సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం రామేశ్వరం మరియు సఖినేటిపల్లి మరియు రామరాజులంక బాడవ పల్లిపాలెం గ్రామంలో ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో 6ట్యాంకర్ల ఉచితత్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.