పేరు గొప్ప ఊరు దిబ్బ తీరుగా జగనన్న కాలనీలు

  • జగనన్న కాలనీలలో గుంతకల్లు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

గుంతకల్లు నియోజకవర్గం: గుత్తి పట్టణ సమీపమున ఉన్న జగనన్న కాలనీని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు సందర్శించిన జనసేన నాయకులు మాట్లాడుతూ జగనన్న కాలనీలు “పేరు గొప్ప ఊరు దిబ్బ” అనే విధముగా ఉంది చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యయ్యి అన్నారు. త్వరలో ప్రజలు తగిన బుద్ది వైసీపీ కి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న వెంకటేష్, పాటిల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య, ఓబులేష్, హేమంత్, సందీప్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.