కొల్లూరు మండలం జనసేన పార్టీ ఆఫీస్ నందు సభ్యత్వ నమోదు ప్రారంభం

వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం జనసేన పార్టీ ఆఫీస్ నందు గురువారం జిల్లా కార్యదర్శి బుడ్డయ్య, మండల కన్వీనర్ బొందలపాటి పార్టీ బలోపేతం గురించి అలాగే ఆరో తారీకు ఆత్మీయ సమావేశం గురించి చర్చించడంతో పాటు సభ్యత్వ నమోదు కూడా చేయడం జరిగింది.