కర్నూల్ నగర మేయర్ వార్డులో జనసేన విజయం

కర్నూలు జిల్లా అర్బన్ 19 వార్డులో పొనుగంటి సువార్తమ్మ పుట్టినరోజు తేదీ1-1-1953 మొదటి నెల, 2వ నెల బాలు 3వ నెల అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ, 4వ నెల హసీనా బేగం, 5వ నెల నందికొట్కూరు మండలం బిజినేమోల వెంకటేష్ 6వ నెల చింత సురేష్ బాబు, 7వ నెల యు.ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ ఇలా ఎందరో జనసైనికుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. కర్నూలు జిల్లా అర్బన్ 19 వార్డులో జగన్ ప్రభుత్వాన్ని నిద్రలేపిన జనసేన పార్టీ పెద్దమ్మకు ప్రభుత్వం నుండి పెన్షన్ శాంక్షన్ అయ్యేలా చేసిన జనసేన పార్టీ పోరాటానికి దిగివచ్చిన జగన్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వం నుండి సువార్త అమ్మకు పెన్షన్ అందడం జరిగింది, గత ఏడు నెలలుగా జనసేన పార్టీ ఇచ్చిన పెన్షన్ కు విజయం సాధించింది. కర్నూల్ నగర మేయర్ వార్డులో జనసేన పార్టీ విజయం.