కొటికలపూడి గోవిందరావుకు అభినందనలు

భీమవరం: జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులుగా నియమితులైన పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మరియు భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు)ని కలిసి అభినందనలు తెలియజేసిన వీరవాసరం మండల ఎంపీటీసీలు, జనసేన నాయకులు, జనసైనికులు.