మెట్రోకెమ్ అధినేత నందెపు బాలాజీకి అభినందనలు

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం ఎన్ వి ఆర్ నగర్ లో మెట్రోకెమ్ అధినేత నందెపు వెంకటేశ్వరరావు(బాలాజీ)గత నాలుగు సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా అమలాపురం పురపాలకసంఘం ప్రతి పక్షనేత, జనసేన నాయకుడు యేడిద శ్రీను మెట్రో కెమ్ అధినేత నందెపు బాలాజిని ఆయన స్వగృహంలో కలిసి పుష్పగుచ్చాన్నిచ్చి అభినందనలు తెలిపారు.