శిఖా బాలుకు అభినందన సత్కారం

గుంటూరు: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా శిఖా బాలుకు పదవి వచ్చిన సందర్భంగా వారి మిత్రులుఎం ఎస్ రాజు చిట్స్ & ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పఠాన్. ఆమీర్ ఖాన్, ఆల్తాఫ్, రహీమ్, మస్తాన్, జాని బాషా, చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేయటం జరిగింది. వారికి మరియు అడపా మాణిక్యాలరావు, మధు లాల్ లకు శిఖా బాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.